బెల్లీ డ్యాన్సర్ జాన్వీ కపూర్

Jahnvi Kapoor Dance Video Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jahnvi Kapoor,Jahnvi Kapoor Latest News,Jahnvi Kapoor New Movie News,Jahnvi Kapoor Next Project News,Jahnvi Kapoor Next Film Details On Cards

బ్లాక్ బస్టర్ “ధడక్” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ “మూవీ లో ఫైటర్ పైలట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకులను అలరించారు. జాన్వీ కథానాయికగా నటించిన “రుహి అఫ్జానా” మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. “దోస్తానా 2” మూవీ లో జాన్వీ కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

జాన్వీ ప్రస్తుతం ఆనంద్ L రాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న “గుడ్ లక్ జెర్రీ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార ప్రధానపాత్రలో రూపొందిన బ్లాక్ బస్టర్ “కొలమావు కోకిల ” తమిళ మూవీ కి హిందీ రీమేక్ గా “గుడ్ లక్ జెర్రీ ” మూవీ తెరకెక్కుతుంది. సోషల్ మీడియా లో జాన్వీ తన డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ ఇప్పుడు “అశోక్ “మూవీ లో కరీనా కపూర్ డ్యాన్స్ చేసిన సాంగ్ ను బెల్లీ డ్యాన్స్ టచ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఇంప్రెసివ్ గా ఉన్న జాన్వీ బెల్లీ డ్యాన్స్ వీడియో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 18 =