కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jahnvi Kapoor

ట్యాగ్ · 3 కథనాలు

Devara Completes 50 Days in 52 Centres
సినిమా వార్తలు

దేవర అరుదైన ఫీట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది, మరెన్నో కొత్త రికార్డులను సృష్టించింది. ఎన్టీఆర్ రేంజ్ ఏంటో చాటిచెప్పింది.

Srikanth Mవాట్సాప్
Jahnvi Kapoor Latest Picture Shared On Instagram Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jahnvi Kapoor,Actress Jahnvi Kapoor,Heroine Jahnvi Kapoor,Jahnv
సినిమా వార్తలు

జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటో

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో దక్షిణాది తో పాటు ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకున్న లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ బ్లాక్ బస్టర్ “ధఢక్ “మూవీ తో కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో జాన్వీ ప్రేక్షకులను అలరించారు. “గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ ” మూవీ లో పైలట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జాన్వీ ప్రస్తుతం “రూహీ “, “తఖ్త్ “, “గుడ్ లక్ జెర్రీ “, “హెలెన్ “, “దోస్తానా 2” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బెల్లీ డ్యాన్సర్ జాన్వీ కపూర్

బ్లాక్ బస్టర్ "ధడక్" మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ "మూవీ లో ఫైటర్ పైలట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకులను అలరించారు. జాన్వీ కథానాయికగా నటించిన "రుహి అఫ్జానా" మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. "దోస్తానా 2" మూవీ లో జాన్వీ కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్