ఎఫ్3 షూట్ లో జాయిన్ అయిన వరుణ్

Varun Tej Joins Movie Shooting Of F3 Movie,F3: Director Anil Ravipudi Welcomes Varun Tej On To The Sets,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Anil Ravipudi Welcomes Varun Tej On To The Sets,Varun Tej On To The Sets Of F3,F3,F3 Movie,F3 Telugu Movie,F3 Movie Updates,F3 Telugu Movie Latest News

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్2’. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.ఇప్పటికే వెంకటేష్ తో షూటింగ్ జరుపుతున్నాడు అనిల్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ లో వరుణ్ కూడా జాయిన్ అయినట్టు తెలుస్తుంది. నిజానికి ముందే వరుణ్ షూటింగ్ లో పాల్గొనాలి. అయితే కరోనా వల్ల షూట్‌లో జాయిన్‌ కాలేకపోయారు. రీసెంట్‌గా కరోనా నుంచి కోలుకున్నాడు. కరోనా నుంచి కోలుకున్న వరుణ్‌ వెంటనే ఈ షూట్‌లోకి జాయిన్‌ అయ్యారు. ఈ విషయం తెలుపుతూ.. దర్శకుడు అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు.

కాగా దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను సెట్స్‌మీదకు తీసుకెళ్లనున్నారు. ఇక F2 నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 8 =