సునీత మెహందీ ఫంక్షన్

Singer Sunitha’s Mehendi Function Pictures,Sunitha Bride To Be Glows In Happiness; Video From Mehendi Ceremony,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sunitha,Sunitha Latest News,Singer Sunitha Latest Video,Singer Sunitha New Video,Singer Sunitha Mehendi Ceremony Video,Sunitha Marriage Video,Sunitha Marriage Celebrations,Sunitha Bride To Be Glows In Happiness

సింగర్ సునీత కొద్దిగంటల్లో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేని తో ఇటీవలే సునీత నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే చాలా సింపుల్ గా నిశ్చితార్థం జరిగింది. ఇటీవలే ప్రీ వెడ్డింగ్ పార్టీలు కూడా గ్రాండ్ గా జరుపుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా సునీత ఇంట మెహందీ ఫంక్షన్‌ కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె స్నేహితురాలు, నటి రేణూ దేశాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ ఫంక్షన్‌కు యాంకర్‌ సుమ కూడా హాజరయ్యారు. ఇక ఈ వీడియోలో పసుపు చీరలో మెరిసిపోతున్న సునీత ముఖంలో పెళ్లి కళ కనిపిస్తోంది. సునీత చేతులకు మెహందీ పెట్టుకుని ఉండగా… ఈ క్రమంలో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి తన ఆనందాన్ని పంచుకుంది.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

సునీత ఉపద్రష్ట.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. గాయ‌నిగా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సునీత వైవాహిక జీవితం గురించి కూడా అందరికీ తెలిసిందే . చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకోగా వ్యక్తిగత కారణాల వ‌ల్ల త‌న‌ భర్త నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు సునీత‌. ఇక తనకు ఇద్దరు పిల్లలు ఉండగా.. వారితోనే ఉంటుంది సునీత.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.