కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sunitha Latest News

ట్యాగ్ · 3 కథనాలు

Singer Sunitha Shared Latest Picture Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Singer Sunitha,Ram Veerapaneni,Singer Sunitha Marriage,Singer Sunitha So
సినిమా వార్తలు

హ్యాపీ హ్యాపీ గా సింగర్ సునీత

సింగర్ , టి వి ప్రెజెంటర్ , వాయిస్ ఆర్టిస్ట్ సునీత 6 సంవత్సరాల వయసు లోనే మ్యూజిక్ లో ట్రైనింగ్ పొందారు. 13 సంవత్సరాల వయసు లో త్యాగరాజ ఆరాధనా ఉత్సవాలు లో సునీత తన గురువు తో పాల్గొన్నారు. పలు కాంపిటీషన్స్ లో పాల్గొని సునీత అవార్డ్స్ , ప్రశంసలు అందుకున్నారు. 17 సంవత్సరాల వయసు లో ప్లే బ్యాక్ సింగర్ గా సునీత టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "గులాబి " మూవీ లో శశి ప్రీతమ్ స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన "ఈ వేళలో నీవు " సాంగ్ అద్భుతంగా గానం చేసి తనగాన మాధుర్యం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మూవీస్ తో పాటు టి వి సీరియల్స్ కు సాంగ్స్ పాడారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఘనంగా జరిగిన సునీత వివాహం

మొత్తానికి సింగర్ సింగర్ సునీత పెళ్లి ఘనంగా జరిగింది. సునీత-డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు.. వారికి అత్యంత సన్నిహితుల మధ్య శంషాబాద్ అమ్మపల్లి సీతారాముల ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక టాలీవుడ్ నుండి కూడా కరోనా వల్ల చాలా తక్కువమందే వివాహానికి హాజరైనట్టు తెలుస్తుంది. హీరో నితిన్ భార్య శాలినితో కలిసి ఈ వివాహానికి వచ్చారు. నిర్మాత దిల్ రాజు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు కొత్త జంటకు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సునీత మెహందీ ఫంక్షన్

సింగర్ సునీత కొద్దిగంటల్లో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేని తో ఇటీవలే సునీత నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే చాలా సింపుల్ గా నిశ్చితార్థం జరిగింది. ఇటీవలే ప్రీ వెడ్డింగ్ పార్టీలు కూడా గ్రాండ్ గా జరుపుకున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్