‘చావు కబురు చల్లగా’ టీజర్ గ్లింప్స్ కు టైం ఫిక్స్

Chavu Kaburu Challaga Movie Team Announce Teaser Glimpse Date and Time,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Chavu Kaburu Challaga,Chavu Kaburu Challaga Movie,Chavu Kaburu Challaga Telugu Movie,Chavu Kaburu Challaga Movie Latest News,Chavu Kaburu Challaga Telugu Movie Updates,Chavu Kaburu Challaga Movie Glimpse Release Date,Chavu Kaburu Challaga Telugu Movie Glimpse Release Date Locked,Chavu Kaburu Challaga Teaser Release Date Confirmed,Chavu Kaburu Challaga Movie Teaser Release Date Locked,Chavu Kaburu Challaga Telugu Movie Teaser Release Date Fixed

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో హీరోగా పరిచయమైనా యంగ్ హీరో కార్తికేయ. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. హీరోగా నటిస్తూనే నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో ప్రతినాయకుడిగాను నటించాడు. ఈ సినిమాలో కార్తికేయ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ చేస్తున్న సినిమా ‘చావు కబురు చల్లగా’. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన హీరో, హీరోయిన్‌ల లుక్స్‌, ‘బస్తీ బాలరాజు’ క్యారెక్టర్‌ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ చేస్తున్న సినిమా ‘చావు కబురు చల్లగా’. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన హీరో, హీరోయిన్‌ల లుక్స్‌, ‘బస్తీ బాలరాజు’ క్యారెక్టర్‌ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. ఈ మూవీ టీజర్‌ గ్లిప్స్‌ రిలీజ్‌ డేట్‌ను ఓ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ చెప్పేసింది. ఈ టీజర్‌ గ్లింప్స్ ను జనవరి 11న ఉదయం 10:56 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఇక పోస్టర్ లో డీ-గ్లామరైజ్‌డ్‌ లుక్‌లో లావణ్య త్రిపాఠి నడుస్తుండగా.. వెనుక హీరో కార్తికేయ ఫాలో అవుతున్నాడు. ఈ లుక్‌ చాలా న్యాచురల్‌గా ఉండి ఆకట్టుకుంటుంది.

ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించనున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =