శరవేగంగా “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ షూటింగ్

Nani Shyam Singha Roy Movie Team Fastens The Movie Shoot Work,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Telugu Movie Latest News,Natural Star Nani Shyam Singha Roy Movie Team Fastens The Movie Shoot Work,Shyam Singha Roy Movie Shooting Updates,Shyam Singha Roy Movie Shooting Latest News

నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కత్తా నేపథ్యంలో పీరియాడికల్ మూవీ “శ్యామ్ సింగరాయ్ ” రూపొందుతున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి , “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతిశెట్టి , మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. రాహుల్ రవీంద్రన్ , మురళీశర్మ , అభినవ్ గోమఠం ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డిసెంబర్ 10 వ తేదీ పూజాకార్యక్రమం జరుపుకున్న “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 21 వ తేదీ ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ లో శరవేగంగా “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ షూటింగ్ జరుగుతుంది. జనవరి 13 వ తేదీ వరకు జరిగే ఈ షూటింగ్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి పండగకు చిన్న బ్రేక్ తరువాత తిరిగి చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన “టక్ జగదీష్ “మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “బ్రోచేవారెవరురా “మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందే “అంటే .. సుందరానికీ!”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + sixteen =