విజయ్ దేవరకొండ పై అనన్య పాండే ప్రశంసలు

Actor Vijay Deverakonda, Ananya Pandey Is All Praises For Vijay Deverakonda, ananya pandey vijay devarakonda movie, Fighter Movie, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Tollywood Movie Updates This Week, Tollywood Vijay Deverakonda, Vijay Deverakonda, Vijay Deverakonda Fighter Movie, Vijay Deverakonda Fighter Movie News, Vijay Deverakonda Fighter Movie Updates, Vijay Deverakonda Movie Details, Vijay Deverakonda Movie Updates

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు , హిందీ భాషలలో యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. “ఫైటర్ ” మూవీ లోని తన పాత్రకై విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ముంబై లో ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న “ఫైటర్ ” మూవీ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్న అనన్య పాండే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. తన కో స్టార్ విజయ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. “అర్జున్ రెడ్డి “మూవీ లో విజయ్ పెర్ఫార్మెన్స్ కు ఫ్లాట్ అయ్యాననీ , పాన్ ఇండియా మూవీ లో విజయ్ తో నటిస్తున్నందుకు లక్కీ గా ఫీల్ అవుతున్నాననీ , స్క్రీన్ పై విజయ్ రఫ్ గా కనిపించినా , ఆఫ్ ది స్క్రీన్ మృదువుగా మాట్లాడుతూ అందిరితో ఫ్రీగా కలసిపోతారనీ విజయ్ ను ప్రశంసించారు. “ఫైటర్ ” మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + eleven =