కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ టాలీవుడ్ ఎంట్రీ

Kannada Super Star Punith Raj Kumar To Make His Entry Into Tollywood Film Industry

లెజెండరీ యాక్టర్ , కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా శాండల్ వుడ్ కు పరిచయం అయ్యి పలు మూవీస్ లో నటించారు. “బెట్టడహూవు “మూవీ కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పునీత్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ప్రముఖ తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్ సక్సెస్ ఫుల్ “అప్పు”మూవీ తో పునీత్ ను హీరోగా పరిచయం చేశారు. పలు బ్లాక్ బస్టర్ కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన పునీత్ బెస్ట్ యాక్టర్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వంలో పునీత్ రాజ్ కుమార్ , సయేషా సైగల్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “యువరత్న “కన్నడ మూవీ రూపొందుతుంది. “యువరత్న” మూవీ లోని పార్ ఆఫ్ యూత్సొంగ్ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. “యువరత్న” మూవీ తెలుగు భాషలో కూడా రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ మూవీ తో స్టార్ హీరో పునీత్ ఫస్ట్ టైమ్ టాలీవుడ్ కు పరిచయం కానున్నారు. “యువరత్న” మూవీ తెలుగు లో రిలీజ్ అవుతున్నందుకు హ్యాపీ గా ఉందనీ, మీ సపోర్ట్ , ఆశీర్వాదాలు కావాలని హీరో పునీత్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 20 =