కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hero Puneeth Rajkumar

ట్యాగ్ · 4 కథనాలు

Golden Days For Kannada Film Industry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kannada Film Industry,Kannada Film,Sandalwood Film Industry,Hero Shiva Rajkum,Hero Sudheep,Darsh,Her
సినిమా వార్తలు

కన్నడ చిత్ర పరిశ్రమ కు గోల్డెన్ డేస్

ఒకప్పుడు శాండల్ వుడ్ మార్కెట్ చాలా పరిమితం.గా ఉండేదన్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ హీరోలు శివరాజ్ కుమార్ , సుదీప్ , దర్శన్ , పునీత్ రాజ్ కుమార్ లు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టినా ఆ మూవీస్ ఇతర భాషల్లో డబ్బింగ్ అయిన శాతం చాలా తక్కువ.ఆ డబ్బింగ్ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ అంతంత మాత్రమే. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన "కె జి ఎఫ్ చాప్టర్ 1"మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ కన్నడ చిత్ర పరిశ్రమలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమ కు గోల్డెన్ డేస్ వచ్చాయి.

Team TFNవాట్సాప్
#James, #PuneethRajkumar, Actor Puneeth Rajkumar, Actor Shiva Rajkumar, First Look Of Puneeth Rajkumar From His Last Film James, Hero Puneeth Rajkumar, Hero Shiva Rajkumar, James First Look, James Movie First Look, latest telugu movies news, latest t
సినిమా వార్తలు

తమ్ముడి చివరి సినిమాకు అన్నయ్య డబ్బింగ్..!

గత ఏడాది ఎంతో మంది సినీ సెలబ్రిటీలను కోల్పోయాయి పలు సినీ పరిశ్రమలు. అందులో అందరికీ కాస్త విషాదాన్ని.. బాధను కలిగించింది కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం అని చెప్పొచ్చు. పునీత్‌ రాజ్‌ కుమార్‌ గత ఏడాది అక్టోబర్ 29న గుండె పోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణంతో కన్నడ పరిశ్రమతో పాటు ఆయన అభిమానులు కూడా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. అతి తక్కువ వయసులోనే మరణించడం అందరికీ బాధను కలిగించింది.

TFN Adminవాట్సాప్
Makers Of KGF Movie Starts A New Movie With Kannada Superstar Punith Rajkumar,Hombale Films,Dvitva,Hombale Films,Puneeth Rajkumar,Hero Puneeth Rajkumar,Puneeth Rajkumar Movies,Puneeth Rajkumar New Movie,Puneeth Rajkumar Latest Movie,Puneeth Rajkumar
సినిమా వార్తలు

కె.జి.యఫ్ మేకర్స్ కొత్త సినిమా

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ సంచలన విజయంతో ఇప్పుడు కె.జి.యఫ్ 2 కూడా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఇక త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. మరోవైపు కె.జి.యఫ్ 2 తోపాటు ఇప్ప‌టికే హోంబ‌లే ఫిలిమ్స్ ప్ర‌భాస్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ టాలీవుడ్ ఎంట్రీ

లెజెండరీ యాక్టర్ , కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా శాండల్ వుడ్ కు పరిచయం అయ్యి పలు మూవీస్ లో నటించారు. "బెట్టడహూవు "మూవీ కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పునీత్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ప్రముఖ తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్ సక్సెస్ ఫుల్ "అప్పు"మూవీ తో పునీత్ ను హీరోగా పరిచయం చేశారు. పలు బ్లాక్ బస్టర్ కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన పునీత్ బెస్ట్ యాక్టర్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్

షేర్