
ట్యాగ్ · 4 కథనాలు


కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలో ఎన్టీఆర్ కన్నడ స్పీచ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింప్లిసిటీ
నవంబర్ 1వ తేదీన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకకు కర్ణాటక ప్రభుత్వం నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆహ్వానం అందుకున్న విషయం తెలిసిందే.ప్రముఖ సినీ నటుడిగానే కాక సేవా రంగంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్న దివంగత పునీత్ రాజ్కుమార్ ను కర్ణాటక రత్న పురస్కారానికి కర్ణాటక ప్రభుత్వం ఎంపిక చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరయిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, కన్నడ స్టార్ యాక్టర్ శివ రాజ్ కుమార్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి సహా మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలో ఎన్టీఆర్ కన్నడ స్పీచ్
నవంబర్ 1వ తేదీన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకకు కర్ణాటక ప్రభుత్వం నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆహ్వానం అందుకున్న విషయం తెలిసిందే.ప్రముఖ సినీ నటుడిగానే కాక సేవా రంగంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్న దివంగత పునీత్ రాజ్కుమార్ ను కర్ణాటక రత్న పురస్కారానికి కర్ణాటక ప్రభుత్వం ఎంపిక చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరయిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, కన్నడ స్టార్ యాక్టర్ శివ రాజ్ కుమార్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి సహా మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.కర్ణాటక రత్నపురస్కారాన్ని పునీత్ రాజ్…

భారీ స్థాయిలో పునీత్ రాజ్ కుమార్ 'జేమ్స్' రిలీజ్..!
గత ఏడాది ఎంతో మంది సినీ సెలబ్రిటీలను కోల్పోయాయి పలు సినీ పరిశ్రమలు. అందులో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా ఒకరు. పునీత్ రాజ్ కుమార్ మరణంతో ఒక్క కన్నడ పరిశ్రమ మాత్రమే కాదు దేశమొత్తం ఒక్కసారిగా షాక్ కు గురైంది. గత ఏడాది అక్టోబర్ 29న గుండె పోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఆయన అభిమానులతో పాటు అందరూ ఆయన చివరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చివరి దశలో ఉండగానే పునీత్ మరణించారు.
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ టాలీవుడ్ ఎంట్రీ
లెజెండరీ యాక్టర్ , కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా శాండల్ వుడ్ కు పరిచయం అయ్యి పలు మూవీస్ లో నటించారు. "బెట్టడహూవు "మూవీ కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పునీత్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ప్రముఖ తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్ సక్సెస్ ఫుల్ "అప్పు"మూవీ తో పునీత్ ను హీరోగా పరిచయం చేశారు. పలు బ్లాక్ బస్టర్ కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన పునీత్ బెస్ట్ యాక్టర్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు.