కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kannada Super Star Puneeth Rajkumar Entry Into Tollywood Film Industry

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ టాలీవుడ్ ఎంట్రీ

లెజెండరీ యాక్టర్ , కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా శాండల్ వుడ్ కు పరిచయం అయ్యి పలు మూవీస్ లో నటించారు. "బెట్టడహూవు "మూవీ కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పునీత్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ప్రముఖ తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్ సక్సెస్ ఫుల్ "అప్పు"మూవీ తో పునీత్ ను హీరోగా పరిచయం చేశారు. పలు బ్లాక్ బస్టర్ కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన పునీత్ బెస్ట్ యాక్టర్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్

షేర్