షూటింగ్ కు సిద్ధం – చిరంజీవి

Mega Star Chiranjeevi Gets Ready To Join Acharya Movie Shooting

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా “ఆచార్య “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ లో ప్రముఖ యాంకర్ అనసూయ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆచార్య “మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. మెగా స్టార్ చిరంజీవికి కరోనా టెస్ట్ లో పాజిటివ్ రావడంతో అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా ఆందోళన కు గురి అయిన విషయం తెలిసిందే. తరువాత కరోనా మూడు టెస్ట్స్ లో నెగటివ్ రావడంతో అందరూ రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. ఆరోగ్యం పట్ల స్పష్టత రావడంతో చిరంజీవి “ఆచార్య “మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి నిర్ణయించుకున్నారు. నవంబర్ 20 వ తేదీ నుండి చిరంజీవి , డిసెంబర్ 5 వ తేదీ నుండి కాజల్ అగర్వాల్ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. హీరో చిరంజీవి పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 11 =