సక్సెస్ ఫుల్ “అ !” మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనలతో హారర్ , థ్రిల్లింగ్ “జాంబీ రెడ్డి ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అత్యున్నత సాంకేతికత తో, సరికొత్త విజన్ తో “జాంబీ రెడ్డి ” మూవీ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు. యానిమేషన్ , గ్రాఫిక్స్ హైలైట్ గా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రీసెంట్ గా రిలీజ్ చేసింది .ఆ పోస్టర్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. కరోనా కు , జాంబీ రెడ్డి కి సంబంధం తెర మీద చూడాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా స్టార్ చిరంజీవి ఆగస్ట్ 22 వ తేదీ తన 65 వ బర్త్ డే ను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. చిరంజీవి బర్త్ డే సందర్భంగా అభిమానుల సందడి చెప్పవలసిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీ , కుటుంబ సభ్యులు అనేక సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశారు. చిరంజీవి సీడీపీ ఈ రోజు సాయంత్రం రిలీజ్ కానుండగా ఇప్పుడు “జాంబీ రెడ్డి “టీమ్ చిరంజీవి కి బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియో క్లిప్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశారు. ఆ వీడియో క్లిప్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: