కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Zombie Reddy Movie Latest Updates

ట్యాగ్ · 2 కథనాలు

Zombie Reddy Sequel Enters In To Pre Production Stage,Zombie Reddy Sequel Loading,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Zombie Reddy,Zombie Reddy Movie,Zombie Reddy Telugu Movie
సినిమా వార్తలు

ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో "జాంబి రెడ్డి "సీక్వెల్

యాపిల్ ట్రీస్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సజ్జా తేజ , ఆనంది జంటగా రూపొందిన జాంబి కామెడీ "జాంబి రెడ్డి " మూవీ ఘనవిజయం సాధించింది. "జాంబి రెడ్డి "మూవీ తెలుగు లో ఫస్ట్ జాంబి జోనర్ చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. వైరస్ బారిన పడిన ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో అనే కాన్సెప్ట్ తో "జాంబి రెడ్డి "మూవీ తెరకెక్కింది. మంచి స్టోరీ లైన్ తో అద్భుతమైన టేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
Zombie Reddy Team Releases Surprise Video On The Occasion Of Megastar Chiranjeevi Birthday.
సినిమా వార్తలు

చిరంజీవి బర్త్ డే సందర్భంగా "జాంబీ రెడ్డి "టీమ్ సర్ ప్రైజ్

సక్సెస్ ఫుల్ "అ !" మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనలతో హారర్ , థ్రిల్లింగ్ "జాంబీ రెడ్డి " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అత్యున్నత సాంకేతికత తో, సరికొత్త విజన్ తో "జాంబీ రెడ్డి " మూవీ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు. యానిమేషన్ , గ్రాఫిక్స్ హైలైట్ గా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రీసెంట్ గా రిలీజ్ చేసింది .ఆ పోస్టర్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. కరోనా కు , జాంబీ రెడ్డి కి సంబంధం తెర మీద చూడాల్సిందే.

Team TFNవాట్సాప్

షేర్