కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుడ్ లక్ సఖి. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందులో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంత యువతిగా కనిపించిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఎప్పుడో విడుదలవ్వాల్సిన సినిమా కరోనా వల్ల ఆలస్యం అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. టీజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ చిత్రయూనిట్ పోస్టర్‌ను విడుదల చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ఉదయం 10 గంటలకు ‘గుడ్‌లక్ సఖి’ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్‌చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రూపొందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
What better day than the INDEPENDENCE DAY for this! Teaser of #GoodLuckSakhi will be out on August 15 at 10 AM! #GoodLuckSakhiTeaser
Subscribe & stay tuned ▶️ https://t.co/JRHToj2WHU@KeerthyOfficial @AadhiOfficial @IamJagguBhai @nkukunoor @ThisIsDSP @shravyavarma @sudheerbza pic.twitter.com/bbwLDG8q6k
— Worth A Shot (@WorthAShotArts) August 13, 2020
ఇంకా ఈ సినిమాతో పాటు నరేంద్ర నాథ్ అనే కొత్త డైరెక్టర్ తో ‘మిస్ ఇండియా’.. అమిత్ శర్మ దర్శకత్వంలో ‘మైదాన్’ సినిమాలో నటిస్తుంది. ‘మహానటి’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది కీర్తి సురేష్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: