సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫాదర్ హీరో కృష్ణ కు ఫాదర్స్ డే సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ తరువాత మహేష్ బాబు , సూపర్ హిట్ “గీత గోవిందం “మూవీ ఫేమ్ పరశు రామ్ దర్శకత్వంలో రూపొందే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Strong, compassionate, loving, gentle, kind, caring are some of the words I could describe my relationship with my father and I can go on and on… He is all that I am and all that I’m trying to be to my kids!! Happy Father’s Day Nanna♥️♥️ You are my way forward always🤗🤗 pic.twitter.com/qaEvXRBhEf
— Mahesh Babu (@urstrulyMahesh) June 21, 2020
తన ఫాదర్ కృష్ణ తో తనకు ఉన్న రిలేషన్ షిప్ కు స్ట్రాంగ్ , ప్రేమ , కారుణ్య , దయ , సున్నితం , కేరింగ్ వంటి పదాలు సరిపోవని , ఆయనే తనకు అన్నీ అని , అదే పద్దతిలో తన పిల్లలతో తాను ఉండాలని కోరుకుంటున్నానని, ఎల్లప్పుడూ తనకు ముందు దారి చూపించే నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా అంటూ ట్వీట్ చేసి , తామిద్దరి ఫొటో ను మహేష్ బాబు షేర్ చేశారు. సూపర్ హిట్ “రాజకుమారుడు ” మూవీ తో టాలీవుడ్ కు గ్రాండ్ గా పరిచయం అయిన మహేష్ బాబు పలు సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: