“అన్నాత్తే ” మూవీ విశేషాలు

Actress Keerthy Suresh Reveals Interesting Updates About Rajinikanth Annaatthe Movie

టాలీవుడ్ , కోలీవుడ్ లలో సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి తెలుగు , తమిళ , మలయాళ భాష చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో కూడా కీర్తి నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ కీర్తి అభిమానులను అలరిస్తున్నారు. పలు కొత్త మూవీస్ ఆఫర్స్ అందుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సన్ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా యాక్షన్ డ్రామా “అన్నాత్తే ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మీనా , ఖుష్బూ , నయనతార ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో ఒక కీలక పాత్రకు కీర్తి ఎంపిక అయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. కీర్తి “అన్నాత్తే ” మూవీ గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ఈ మూవీ లో లీడ్ రోల్ లో నటిస్తున్నానని , రజనీ సార్ తో నటించడం సంతోషంగా ఉందని, తోబుట్టువుల రిలేషన్ నేపథ్యంలో “అన్నాత్తే ” మూవీ రూపొందుతుందని , పెద్ద బ్యానర్, సక్సె ఫుల్ చిత్ర దర్శకుడు , సీనియర్ నటీనటులతో నటించడం ఆనందంగా ఉందని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 7 =