“అలివేలు మంగ వెంకటరమణ ” ఆన్ లైన్ ఆడిషన్స్

Director Teja Comes Up With An Unique Idea

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై తేజ దర్శకత్వంలో యాక్షన్ స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా “అలివేలు మంగ వెంకటరమణ ” మూవీ రూపొందనుంది. “లక్ష్మీ కళ్యాణం “మూవీ తో కాజల్ అగర్వాల్ , “జయం “మూవీ తో నితిన్ , “చిత్రం “మూవీ తో ఉదయ్ కిరణ్, “జై ” మూవీ తో నవదీప్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన తేజ ఇప్పుడు “అలివేలు మంగ వెంకటరమణ” మూవీ కి హీరో హీరోయిన్స్ కాకుండా మిగతా క్యారెక్టర్స్ కు కొత్తవారిని పరిచయం చేయాలని నిర్ణయించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు తేజ టాలీవుడ్ లో తొలిసారిగా సోషల్ మీడియా ద్వారా లైవ్ ఆడిషన్స్ ద్వారా నటీనటులను ఎంపిక చేయడానికి ప్రకటన ఇచ్చారు. హలో యాప్ ద్వారా అప్లై చేసిన వారితో మాత్రమే దర్శకుడు తేజ ఆడిషన్స్ జరపనున్నారు. ఆన్ లైన్ ఆడిషన్స్ తో న్యూట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే తేజ ఆలోచనను అభినందించవల్సిందే. హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 15 =