టాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే లాక్ డౌన్ సమయం లో ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఫిట్ నెస్ కు ప్రాధాన్యత నిచ్చే పూజాహెగ్డే తన మదర్ లతా హెగ్డే గురువుగా యోగాసనాలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు పూజాహెగ్డే వీరభద్రాసన 3 ని పర్ఫెక్ట్ గా చేసి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి ప్రేక్షక , అభిమానులను ఆశ్చర్యపరిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
![Video thumbnail](https://img.youtube.com/vi/TjO63KDdQJI/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/dwzbBlsk1rs/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/3ZOdKvSl7Oo/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/6e8k0ovRsDM/default.jpg)
అఖిల్ అక్కినేని హీరో గా రూపొందుతున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “, ప్రభాస్ హీరోగా రూపొందుతున్న “#Prabhas 20” మూవీస్ లో నటిస్తున్న పూజాహెగ్డే , మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “హౌస్ ఫుల్ 4 “ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ , అక్షయ్ కుమార్ మూవీస్ కు పూజాహెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. టాలీవుడ్ లో మాదిరిగానే బాలీవుడ్ లో కూడా పూజాహెగ్డే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగాలని కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)