ట్యాగ్ · 4 కథనాలు
పూజాహెగ్డే బ్యూటిఫుల్ లుక్
వీరభద్రాసనం 3 లో పూజాహెగ్డే
నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు..!
పూజాహెగ్డే ధనురాసనం
సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే ప్రస్తుతంప్రభాస్ హీరోగా రూపొందుతున్న "రాధేశ్యామ్ ", అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో నటిస్తున్నారు. రెండు బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయిక గా ఎంపిక అయ్యారు. లాక్ డౌన్ సమయం లో పూజాహెగ్డే సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
పూజాహెగ్డే బ్యూటిఫుల్ లుక్
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే ప్రస్తుతం "Prabhas 20 ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందే తెలుగు మూవీ కి పూజాహెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టాప్ హీరోలతో రూపొందనున్న రెండు బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
వీరభద్రాసనం 3 లో పూజాహెగ్డే
టాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే లాక్ డౌన్ సమయం లో ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఫిట్ నెస్ కు ప్రాధాన్యత నిచ్చే పూజాహెగ్డే తన మదర్ లతా హెగ్డే గురువుగా యోగాసనాలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు పూజాహెగ్డే వీరభద్రాసన 3 ని పర్ఫెక్ట్ గా చేసి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి ప్రేక్షక , అభిమానులను ఆశ్చర్యపరిచారు.
నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు..!
సెలెబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్ లు హ్యాక్ అవ్వడం చూస్తూనే ఉంటాం. ఇప్పటికే ప్రముఖ సెలబ్రిటీల సోషల్ మీడియా ఎకౌంట్లు హ్యాకింగ్కు గురవ్వడం చూసాం. చాలా మంది సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తూ ఉంటారు హ్యాకర్లు. ఇప్పుడు తాజాగా మరో స్టార్ హీరోయిన్ ఇన్స్టా అకౌంట్ హ్యాక్ అయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. పూజ హెగ్డే. పూజా హెగ్డే ఇన్స్టా అకౌంట్ హ్యాక్ అయిందట. ఈ విషయాన్ని స్వయంగా తానె తన ట్విట్టర్ వేదికగా తెలిపింది. 'నా అకౌంటును ఎవరో హ్యాక్ చేశారు.. కాబట్టి ఆ అకౌంట్ నుంచి వచ్చే ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోకండి..అలాగే ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో పంచుకోకండి' అంటూ…