శృతి హాసన్ ఐసొలేషన్ డైరీస్ గ్లింప్స్

Race Gurram Actress Shruti Haasan Shares A Glimpse Of Her Daily Activity During Lockdown On Social Media

లాక్ డౌన్ సమయంలో ఫ్యామిలీ కి దూరంగా ఒంటరిగా ఇంటికి పరిమితం అయిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. టైమ్ టు టైమ్ సోషల్ మీడియా పోస్ట్స్ తో అభిమానులను అలరిస్తున్నారు. శృతి హాసన్ ఇప్పుడు ఐసొలేషన్ డైరీస్ గ్లింప్స్ అంటూ ఒక వీడియో ను షేర్ చేశారు. తన పెట్ క్లారా (క్యాట్ ) తో ఆడుకుంటూ, ఫుడ్ ప్రిపేర్ చేస్తూ , సాంగ్స్ పాడుతూ , పియానో ప్లే చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

Isolation diaries – another random video log no one asked for 😂🖤 how’s everyone doing ?

A post shared by @ shrutzhaasan on

శృతి హాసన్ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ లో నటిస్తున్నారు. S.P. జననాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న “లాభం ” తమిళ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. “దేవి ” హిందీ షార్ట్ ఫిల్మ్ లో శృతి హాసన్ ఒక కీలక పాత్రలో నటించారు. తెలుగు , తమిళ ,హిందీ భాషలలో నటించిన ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ శృతి హాసన్ “3 “తమిళ, “రేసుగుర్రం” తెలుగు మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =