సూపర్ హిట్ “కార్తికేయ “, “ప్రేమమ్ ” మూవీస్ ఫేమ్, వైవిధ్య భరిత చిత్ర దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలలో యాక్షన్ ఎంటర్ టైనర్ భవ్య ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం 12 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Nithiin about His Most Missing Person | Bheeshma Movie Interview | Rashmika Mandanna |VenkyKudumula
02:09

SS Rajamouli or Trivikram? | Fan Funny Question to Nithiin | Chal Mohan Ranga Interview | Megha
01:07

Nithiin SHOCKS Anchor | Nithin Funny Interview | Chal Mohan Ranga Movie | Megha Akash | Pawan Kalyan
12:09

Pawan Kalyan and Nithiin Funny Conversation on Stage | Chal Mohan Ranga Pre Release Event | Megha
01:28
బర్త్ డే సందర్భంగా హీరో నితిన్ కు భవ్య క్రియేషన్స్ సంస్థ శుభాకాంక్షలు తెలిపింది. బ్లాక్ బస్టర్ “భీష్మ ” మూవీ తరువాత నితిన్ “రంగ్ దే “, చందు మొండేటి మూవీ తో పాటు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధన్ ” తెలుగు రీమేక్ మూవీ, కృష్ణ చైతన్య దర్శకత్వంలో 3 డిఫరెంట్ లుక్స్ తో రూపొందనున్న “పవర్ పేట” మూవీ లో నటించనున్నారు. దర్శకుడు చందు మొండేటి నితిన్ చిత్రం తో పాటు నిఖిల్ హీరోగా ” కార్తికేయ 2 “మూవీ రూపొందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























