క‌న్న‌డ సీమ‌కు `అసుర‌న్`

Dhanush Blockbuster Movie Asuran Goes To Sandalwood

న‌టుడిగా కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ ని మ‌రో స్థాయికి తీసుకెళ్ళిన చిత్రం `అసుర‌న్`(2019). యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ త‌మిళ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. అలాగే ప‌లు పుర‌స్కారాల‌ను కూడా సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా.. తెలుగులో `నార‌ప్ప‌` పేరుతో రీమేక్ అవుతోంది. సీనియ‌ర్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేష్ టైటిల్ రోల్ లో న‌టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… `అసుర‌న్`ని క‌న్న‌డ‌లోనూ రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… శాండిల్ వుడ్ స్టార్ శివ‌రాజ్ కుమార్ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే `అసుర‌న్` క‌న్న‌డ రీమేక్ పై క్లారిటీ వ‌స్తుంది. మ‌రి.. త‌మిళనాట సంచ‌ల‌నం సృష్టించిన `అసుర‌న్` క‌థ‌.. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లోనూ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + one =