అభిమానులకు రామ్ చరణ్ మనవి

Mega Power Star Ram Charan Appeal To Mega Fans Not To Celebrate His Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ram Charan,Ram Charan Latest News,Ram Charan New Movie News,Ram Charan Next Project Updates,Ram Charan Latest Film Details,Mega Fans,Mega Power Star Ram Charan,Ram Charan Appeal To Mega Fans Not To Celebrate His Birthday Because Of Coronavirus,Ram Charan Appeal To Mega Fans Not To Celebrate His Birthday Because Of Coronavirus In India,Ram Charan Appeal To Mega Fans Not To Celebrate His Birthday Because Of Coronavirus Symptoms,Ram Charan Appeal To Mega Fans Not To Celebrate His Birthday Because Of Coronavirus India,Ram Charan Appeal To Mega Fans Not To Celebrate His Birthday Because Of Coronavirus Disease

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తం గా జన జీవనం అస్తవ్యస్తమయింది. కరోనా వైరస్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు పాటించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉంది. ఇప్పటికే నిర్మాతలు మూవీ రిలీజ్ లు, షూటింగ్స్ రద్దుచేశారు. టాలీవుడ్ ప్రముఖులు ఎటువంటి వేడుకలు నిర్వహించరాదని నిర్ణయం తీసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

Image may contain: possible text that says 'RAM CHARAN Actor 18th 2020 మీకు నా మీద ఉన్న ప్రేమ మరియు పుట్టిన రోజుని పండుగగా జరపడానికి మీరు పడుతున్న కష్టాన్ని నేను అర్ధం చేసుకోగలను. మనం ఉన్న అసాధారణ పరిస్థితులు మీకు తెలియనివి కాదు. ఇలాంటి సందర్భం లో మనం వరకు జనసాంద్రత తక్కువ ఉండేట్టు చూస్కుంటూ ఉండటం మంచిది. ఇది మనసులో పెట్టుకుని సంవత్సరం పుట్టిన రోజు వేడుకలను విరమించుకోవాల్సిందిగా మనవి. మీరంతా మన అధికారులకు సహకరించి కరోనా వైరస్ covid19 వ్యాప్తి ని అరికట్టే విధానాలు ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలియజేసి వంతు సామాజిక బాధ్యతని నెరవేర్చితే అదే నాకు ఈ సంవత్సరం మీరు ఇచ్చే అతిపెద్ద పుట్టిన రోజు కానుక. ఈ మనవిని మీరంతా సహ దయంతో స్వీకరించి పాటిస్తారు aauu RAM'


మార్చి 27 వ తేదీ తన పుట్టినరోజు వేడుకలను విరమించు కోవాల్సిందిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను కోరారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉండే కారణం తో అభిమానులు గుంపులుగా చేరి ఎటువంటి కార్యక్రమాలు జరపరాదని రామ్ చరణ్ మనవి చేశారు. టాలీవుడ్ హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా వైరస్ వ్యాధిని అరికట్టేలా ప్రజలను అప్రమత్తం చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + fifteen =