కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mega Fans

ట్యాగ్ · 3 కథనాలు

Waltair Veerayya Movie Team Plans A Surprise For Mega Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair
సినిమా వార్తలు

వాల్తేరు వీరయ్య సర్ ప్రైజ్ : మరోసారి ఇంద్ర మూవీ వీణ స్టెప్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్, 5 సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెగా అభిమానులకు గుడ్ న్యూస్

మెగా స్టార్ చిరంజీవి , స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి నేపథ్యం లో మెసేజ్ ఓరియెంటెడ్ గా “ఆచార్య” మూవీ తెరకెక్కుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా సోనూ సూద్ , సక్సెస్ ఫుల్ యాంకర్ అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అభిమానులకు రామ్ చరణ్ మనవి

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తం గా జన జీవనం అస్తవ్యస్తమయింది. కరోనా వైరస్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు పాటించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉంది. ఇప్పటికే నిర్మాతలు మూవీ రిలీజ్ లు, షూటింగ్స్ రద్దుచేశారు. టాలీవుడ్ ప్రముఖులు ఎటువంటి వేడుకలు నిర్వహించరాదని నిర్ణయం తీసుకున్నారు.

Team TFNవాట్సాప్

షేర్