కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

భారీ పౌరాణిక చిత్రం లో మంచు విష్ణు

భారీ పౌరాణిక చిత్రం లో మంచు విష్ణు

Manchu Vishnu Lead In Grand Mythological Movie

శివరాత్రి పర్వదిన సందర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక భారీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు. 60 కోట్ల భారీ బడ్జెట్ తో మంచు విష్ణు హీరోగా పౌరాణిక చిత్రం "భక్త కన్నప్ప " ను రూపొందించనున్నట్టు మోహన్ బాబు వెల్లడించారు. నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

హీరో మంచువిష్ణు తన స్వంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై క్రైమ్ థ్రిల్లర్ "మోసగాళ్ళు" మూవీ ని నటిస్తూ, నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ పాన్ ఇండియా మూవీ "అహం బ్రహ్మస్మి " ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు మోహన్ బాబు "భక్త కన్నప్ప "మూవీ ని అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్