
ట్యాగ్ · 6 కథనాలు

హీరో కార్తికేయ కోలీవుడ్ ఎంట్రీ ?
సిక్స్ ప్యాక్ తో కార్తికేయ
ఎన్టీఆర్ బర్త్ డే కు కార్తికేయ గిఫ్ట్

"వాలిమై"తమిళ మూవీ లో విలన్ గా టాలీవుడ్ హీరో ?

కార్తికేయ న్యూ ప్రాజెక్ట్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన “RX 100 “మూవీ కమర్షియల్ గా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. . హీరో కార్తికేయ తన యాక్టింగ్ , డ్యాన్స్ , ఫైట్స్ తో నటుడిగా ప్రూవ్ చేసుకుని యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్నారు. కార్తికేయ హీరోగా రూపొందిన మూవీస్ పరాజయం పాలయినా అభిమానులలో కార్తికేయ పై క్రేజ్ తగ్గలేదు.
'బిగ్ బాస్' పై వస్తున్న వార్తలన్నీ రూమర్సే..!
తెలుగులో కూడా బిగ్ బాస్ మంచి ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్ లు రాగా మూడు సీజన్ లు మంచి నాలుగో సీజన్ కు సన్నద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఇప్పటికే సెలబ్రెటీల ఫైనల్ లిస్టు కూడా తయారైనట్టు.. 12 మందితోనే కేవలం 50 రోజుల నిడివితో ఈ షో.. నడిపిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పటికే బిగ్ బాస్ కోసం పలువురిని ఎంపిక చేసుకున్నట్టు వార్తలు రాగా ఇప్పుడు కార్తికేయ పేరు తెరపైకి వచ్చింది. కార్తికేయ బిగ్ బాస్ లో నటిస్తున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి.
హీరో కార్తికేయ కోలీవుడ్ ఎంట్రీ ?
బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా కొనసాగుతున్న తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "వాలిమై " తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హూమా ఖురేషి కథానాయిక కాగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ లో ప్రతినాయకుడిగా హీరో కార్తికేయ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. కరోనా కారణం గా "వాలిమై " మూవీ షూటింగ్ వాయిదా పడింది.
సిక్స్ ప్యాక్ తో కార్తికేయ
సెన్సేషనల్ హిట్ "RX 100" మూవీ తో ప్రేక్షకులలో క్రేజ్ పెంపొందించుకున్న కార్తికేయ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. కార్తికేయ హీరోగా నటించిన "హిప్పీ ", "గుణ 369", "90 ML మూవీస్ ప్రేక్షకాదరణ పొందలేకపోయినా కార్తికేయ కే పై ఉన్న క్రేజ్ చెక్కు చెదరలేదు. కార్తికేయ ప్రస్తుతం ఒక మూవీ లో మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.
ఎన్టీఆర్ బర్త్ డే కు కార్తికేయ గిఫ్ట్
సెన్సేషనల్ హిట్ "RX 100" మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న కార్తికేయ, ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఒక వినూత్న గిఫ్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ "నాన్నకు ప్రేమతో " మూవీ లోని "ఐ వన్నా ఫాలో ఫాలో యు " సాంగ్ లో ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేస్తూ కార్తికేయ ఒక వీడియో రూపొందించారు.

"వాలిమై"తమిళ మూవీ లో విలన్ గా టాలీవుడ్ హీరో ?
జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ మూవీస్ "తీరం అధిగారం ఒండ్రు"," నెర్కొండ పార్వై " ఫేమ్ హెచ్. వినోత్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "వాలిమై" తమిళ మూవీ దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.