‘నేను కేరాఫ్ నువ్వు’ ట్రైలర్ రిలీజ్

latest telugu movies news, Nenu C/O Nuvvu Latest Trailer, Nenu C/O Nuvvu Movie Trailer, Nenu C/O Nuvvu Movie Updates, Nenu C/O Nuvvu Official Trailer, Nenu C/O Nuvvu Telugu Movie Latest News, Nenu C/O Nuvvu Telugu Movie Trailer, Nenu C/O Nuvvu Trailer Out, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

సాగారెడ్డి తుమ్మా దర్శకత్వంలో కిషోర్‌, సానియా సిన్యా, బాషా నటిస్తున్న చిత్రం ‘నేను కేరాఫ్‌ నువ్వు’. 1980వ దశాబ్దపు యధార్థ ప్రేమకథ ఆధారంగా తీసిన ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి వుంది.. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అగాపే అకాడమీ బ్యానర్‌లో రూపొందుతోన్నఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ రఘునాథ్‌. ఇంకా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జి.కృష్ణప్రసాద్‌, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: సాగా రెడ్డి, సహ నిర్మాతలు: ఎం.డి.అతుల్‌, తమ్మ దుర్గేష్‌ రెడ్డి, కొండ శశిరెడ్డి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − four =