‘అల వైకుంఠపురములో’ సాలిడ్ గా ప్రీరిలీజ్ బిజినెస్

Ala Vaikunthapurramuloo Pre Release Business,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ala Vaikunthapurramuloo Movie Pre Release Business,Ala Vaikunthapurramuloo Telugu Movie Pre Release Business,Allu Arjun Ala Vaikunthapurramuloo Movie Pre Release Business,Stylish Star Allu Arjun Ala Vaikunthapurramuloo Telugu Movie Pre Release Business

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. లాంగ్‌ గ్యాప్‌ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాతో ఎలాగైన సూపర్‌ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు బన్నీ. ఇక సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. చిత్రయూనిట్ ఇక ఇప్పటివరకూ ‘సామజవరగమనా’, ‘రాములో రాములా’, ‘ఓ మై డాడీ’, బుట్ట బొమ్మ పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్త ప్రీరిలీజ్ బిజినెస్ ఏయే ఏరియాల్లో ఎలా జరిగిందో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 20.00 కోట్లు
సీడెడ్ – 12.06 కోట్లు
నెల్లూరు – 2.80 కోట్లు
కృష్ణా – 5.00 కోట్లు
గుంటూరు – 6.30 కోట్లు
వైజాగ్ – 8.50 కోట్లు
ఈస్ట్ – 6.30 కోట్లు
వెస్ట్ – 5.00 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 65.96 కోట్లు
కర్ణాటక – 7.20 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.50 కోట్లు
ఓవర్సీస్ – 9.80 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 84.46 కోట్లు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =