బెల్లంకొండ సాయి బర్త్ డే పోస్టర్ రిలీజ్

Bellamkonda Sai Srinivas Birthday Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Bellamkonda Sai Srinivas New Movie News,Bellamkonda Sai Srinivas Upcoming Movie Poster Out Now,Bellamkonda Sai Srinivas Latest Movie Poster,Bellamkonda Sai Srinivas First Look From New Movie

“రాక్షసుడు ” మూవీ సక్సెస్ తో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథల విషయంలో జాగ్రత్త తీసుకుంటూ మంచి కథలను ఎంపిక చేసుకుంటున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సాయిశ్రీనివాస్ హీరోగా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ #BSS8 గా రూపొందనుంది. నభా నటేష్ కథానాయిక కాగా సోను సూద్ ప్రతినాయకుడిగా నటించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు బెల్లంకొండ సాయి బర్త్ డే సందర్భంగా #BSS8 మూవీ యూనిట్ ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. స్టైలిష్ లుక్ తో అందంగా ఉన్న సాయి శ్రీనివాస్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ లో సాయి సిక్స్ ప్యాక్ తో కనిపించడం విశేషం. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ .. #BSS8 మూవీ కథ కొత్తగా ఉంటుందని, ఇంతవరకూ తాను నటించని పాత్రని, తనకు మంచిపేరు తెచ్చే మూవీ అవుతుందని అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 1 =