సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
రివైండ్ 2019... పాత టైటిల్స్ హవా
తెలుగునాట ఈ సంవత్సరం పాత టైటిల్స్ తో రూపొందిన కొత్త సినిమాల హవా బాగా కనిపించింది. వీటిలో స్ట్రయిట్ పిక్చర్స్ ఉన్నట్టే... డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. `మహర్షి` (మహేష్ బాబు), `రాక్షసుడు` (బెల్లంకొండ సాయిశ్రీనివాస్), `గ్యాంగ్ లీడర్` (నాని), `ఎవరు` (అడివి శేష్), `చాణక్య` (గోపీచంద్), `జోడి` (ఆది సాయికుమార్), `ప్రాణం ఖరీదు`, `అశ్వమేథం`, `నీకోసం` వంటి స్ట్రయిట్ ఫిల్మ్స్ ఈ జాబితాలో ఉండగా.... `ఖైదీ`, `దొంగ` (కార్తి), ఆమె (అమలా పాల్), `కురుక్షేత్రం` (దర్శన్), `కిల్లర్` (విజయ్ ఆంటొని) వంటి డబ్బింగ్ సినిమాలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి.