
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు

యూత్ ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ప్రతి రోజూ పండగే " మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్, రావు రమేష్, రజిత ముఖ్య పాత్రలలో నటించారు. ఎమోషనల్ డ్రామా గా తెరకెక్కిన "ప్రతి రోజూ పండగే " మూవీకి థమన్ ఎస్ సంగీతం అందించారు.