అమ్మ రాజ్యం లో .. మూవీ “చంపేస్తాడు “సాంగ్ రిలీజ్

Champesthaadu Song From Amma Rajyam Lo Kadapa Biddalu Out Now

టి .అంజయ్య సమర్పణలో టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్, అజయ్ మైసూరు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఆర్ జి వి శిష్యుడు సిద్ధార్ధ్ తాతోలు దర్శకత్వంలో నిజ రాజకీయ నేతల పాత్రలతో రూపొందిన “అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు ” మూవీ డిసెంబర్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి రచన, సహకార దర్శకత్వం ఆర్ జి వి అందించారు. బ్రహ్మానందం, అలీ ముఖ్య పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకొని మూవీ పై హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మరో సాంగ్ మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయింది. సంగీత దర్శకుడు రవిశంకర్ స్వరకల్పనలో సిరాశ్రీ రచించిన “చంపేస్తాడు ” గీతాన్ని ఆర్ జి విఆలపించారు. ఆంధ్ర ప్రదేశ్ మాజీ CM చంద్ర బాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, CM జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాత్రలకు వారిని పోలిన వ్యక్తులను ఎంపిక చేసి నటింపజేయడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + sixteen =