” ఇద్దరి లోకం ఒకటే ” మూవీ లో”అదే ఊరు “సాంగ్ రిలీజ్

Iddari Lokam Okate Movie Team Releases Ade Ooru Lyrical Video Song

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై జి ఆర్ కృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్, షాలిని పాండే జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా “ఇద్దరి లోకం ఒకటే ” మూవీ డిసెంబర్ 25వ తేదీ రిలీజ్ కానుంది. షాలిని పాండే ఒక స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్ లో నటించిన ఈ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. నాజర్ ముఖ్య పాత్రలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ” ఇద్దరి లోకం ఒకటే ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో రాజ్ తరుణ్ నటించిన “ఉయ్యాల జంపాల ” మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అదే రోజున రిలీజ్ కానున్న “ఇద్దరి లోకం ఒకటే ” మూవీ విజయం పై రాజ్ తరుణ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.”ఇద్దరి లోకం ఒకటే ” మూవీ లోని “అదే ఊరు” సాంగ్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ఆ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + seven =