యాక్ష‌న్ మోడ్ లో `క్రాక్`

Ravi Teja Upcoming Movie Krack Shoots Its Action Scenes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Krack Movie Updates,Krack Telugu Movie Latest News,Krack Movie Live Updates,Mass Maharaja Ravi Teja Krack Movie Latest News

`బ‌లుపు` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, స్ట‌న్నింగ్ బ్యూటీ శ్రుతి హాస‌న్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని, యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ థ‌మ‌న్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా `క్రాక్`. ప్ర‌ముఖ నిర్మాత `ఠాగూర్` మ‌ధు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ర‌వితేజ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు. వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శంషాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. కొన్ని కీల‌క పోరాట ఘ‌ట్టాల‌ను అక్క‌డ చిత్రీకరిస్తున్నార‌ని స‌మాచారం.

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్, స‌ముద్ర‌ఖ‌ని ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న `క్రాక్`ని 2020 వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 2 =