పవన్ కళ్యాణ్ , రజనీకాంత్ , వెంకటేష్ లకు “గ్రీన్ ఛాలెంజ్ “

Super Star Krishna Throws Green Challenge Top Heroes,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Super Star Krishna Green Challenge,Top Heroes Green Challenge,Tollywood Heroes Green Challenge

మూడు మొక్కలు నాటే “గ్రీన్ ఛాలెంజ్ ” ను రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్ అన్ని రంగాలవారినీ ఆకర్షిస్తోంది. తాజా గా సూపర్ స్టార్ కృష్ణ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు. తన ఇంటి ప్రాంగణం లో సూపర్ స్టార్ కృష్ణ మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్ తో పాటు కాదంబరి కిరణ్ పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ … ప్రతీ ఒక్కరూ ఈ ఛాలెంజ్ ను స్వీకరించి మూడు మొక్కలు నాటి , వాటిని సంరక్షించాలని, త్వరలోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 10 కోట్ల మొక్కలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ గ్రీన్ ఛాలెంజ్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విక్టరీ వెంకటేష్ లపై విసిరారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − nine =