వెజిటేరియన్ గా మారిన స్టార్ హీరోయిన్ నయనతార

Nayanthara Turns Vegetarian For Her New Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Nayanthara New Movie,Actress Nayanthara Turns Vegetarian,Nayanthara Next Movie Updates,Nayanthara Latest News 2019

వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ఆర్ జే బాలాజీ, శరవణన్ సంయుక్త దర్శకత్వంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్ర లో తమిళ మూవీ మూకుత్తి అమ్మన్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నయనతార దేవత పాత్రలో నటిస్తున్నారు. సెటైరికల్ కామెడీ మూకుత్తి అమ్మన్ మూవీ కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆర్ జే బాలాజీ అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోలీవుడ్, టాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్న నయనతార క్రిస్టియన్ అని తెలిసిందే. మూకుత్తి అమ్మన్ మూవీలో దేవత క్యారెక్టర్ కై నయనతార మాంసాహారం త్యజించి , శాఖాహారి గా మారారు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యేవరకు నయనతార ఒక్కపొద్దు నియమం పాటించనున్నట్టు సమాచారం. ఇలా నయనతార వెజిటేరియన్ గా మారడం ఫస్ట్ టైమ్ కాదు. ఇంతకుముందు శ్రీరామరాజ్యం మూవీ లో సీత పాత్ర లో నటించినప్పుడు కూడా మాంసాహారం త్యజించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 7 =