ర్యాప్ సింగర్ సూర్య

Surya Turns Rap Singer For His New Movie,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Actor Surya Turns Rap Singer,Surya New Movie Updates,Surya Latest News 2019

2డి ఎంటర్ టైన్ మెంట్, సిఖ్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సుధకొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా సూరరై పోట్రు తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి .ఆర్. గోపినాథ్ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ లో అపర్ణ బాలమురళి కథానాయిక. మోహన్ బాబు, జాకీ ష్రాఫ్, పరేష్ రావల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ సంగీతంఅందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూరరై పోట్రు మూవీ తో హీరో సూర్య గాయకుడిగా మారారు. ఈ మూవీ లో ఉన్న ఒక ర్యాప్ సాంగ్ కు సూర్య తన గళాన్ని అందించారు. ఈ మూవీ తెలుగు వెర్షన్ ఆకాశం నీ హద్దురా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సమ్మర్ 2020 స్పెషల్ మూవీ గా రిలీజ్ కానుంది. డైరెక్టర్ సుధ కొంగర స్పోర్ట్స్ డ్రామా గురు మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − fifteen =