మరో క్రేజీ ప్రాజెక్ట్ లో రమ్యకృష్ణ

Ramya krishna To Take Up An Interesting Project,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ramya krishna Next Interesting Project,Ramya krishna New Movie Updates,Ramya krishna Latest News

అల్లు అరవింద్ సమర్పణ లో రినైసెన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్స్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న మూవీ అక్టోబర్ 10 వ తేదీ పూజ కారక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించనున్న ఈ థ్రిల్లర్ మూవీ లో వరుణ్ తేజ్ మదర్ క్యారెక్టర్ కు రమ్య కృష్ణ ఎంపికయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కమ్ బ్యాక్ ఫిల్మ్ బాహుబలి ఘన విజయం సాధించింది. శివగామి క్యారెక్టర్ లో రమ్యకృష్ణ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. తెలుగు, తమిళ మూవీస్ ఆఫర్స్ తో రమ్యకృష్ణ బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ లో కియారా అద్వానీ కథానాయిక. వరుణ్ తేజ్ ముంబై లో బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =