లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్…!

Allu Arjun To Play An Interesting Role In Sukumar Movie,Bunny and Sukumar Movie Latest Update, Director Sukumar New Movie with Allu Arjun, Director Sukumar Special Role For Allu Arjun, Latest Telugu Movies News, Allu Arjun Role Revealed in Sukumar Movie, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

త్రివిక్రమ్ తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనున్నట్టు గతంనుండే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలోని శేషాచలం ప్రాంతంలో ఓ భారీ సెట్టింగ్‌కి ప్లాన్ చేసినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో రఫ్ లుక్ తో బన్నీ కనిపించనున్నాడట. ఇక ఆయన ఈ పాత్రలో చిత్తూరు యాసలో మాట్లాడతాడని అంటున్నారు. చిత్తూరు యాసలో మాట్లాడటం కోసం బన్నీ ప్రత్యేకంగా ఒక ట్రైనర్ ను నియమించుకున్నాడట. మరి చూద్దాం ఇందులో ఎంత నిజముందో..!

కాగా బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ తో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్రబృందం నేపథ్యంలో… ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది చిత్రయూనిట్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 19 =