సూపర్ గా ‘యాక్షన్’ ప్రీ రిలీజ్ బిజినెస్

Action movie Pre Release business,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Action Telugu movie Pre Release business,Action Movie Updates,Action Telugu Movie Latest News

కోలీవుడ్ స్టార్ విశాల్, సీనియ‌ర్‌ డైరెక్టర్ సి.సుందర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘యాక్షన్’. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా వుంది. ట్రిడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నాడు.ఇస్మార్ట్‌ శంకర్‌, గద్దలకొండ గణేష్‌, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన శ్రీనివాస్‌ ఆదెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్‌ పతాకంపై ’యాక్షన్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలే వున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిసినెస్ కూడా బాగా జరిగినట్టు తెలుస్తుంది. 7.5 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిసినెస్ జరిగినట్టు సమాచారం. మరి తెలుగులో కొన్ని సినిమాలకు కూడా ఇంత బిజినెస్ జరగట్లేదు. అలాంటిది విశాల్ సినిమాకు ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం గ్రేటే. కాగా ఈ సినిమాలో విశాల్, తమన్నా అండర్ కవర్ కాప్స్‌గా న‌టిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 15 =