“విజయ్ సేతుపతి” పవన్ కళ్యాణ్ కై రాసిన కథ – విజయ్ చందర్

Vijay sethupathi Movie Script Written For Pawan Kalyan,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Vijay sethupathi Movie Script,Pawan Kalyan Comeback Movie Script,Vijay Chander About Pawan Kalyan Comeback Movie

హీరో విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, నివేత పేతురాజ్ ప్రధాన పాత్రలలో విజయ్ చందర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ సంగ తమిళన్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ విజయ్ సేతుపతి మూవీస్ నవంబర్ 15 వ తేదీ రిలీజ్ కానున్నాయి. తెలుగు వెర్షన్ ను హర్షిత మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ లో విజయ్ సేతుపతి ద్విపాత్రాభినయం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“విజయ్ సేతుపతి ” మూవీ ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు విజయ్ చందర్ మాట్లాడుతూ .. “విజయ్ సేతుపతి ” తెలుగు మూవీ లాగే ఉందని చాలామంది చెప్పారని, తాను పవన్ కళ్యాణ్ కు డై హార్డ్ ఫ్యాన్ అని, ఈ స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ కై రెడీ చేశానని, ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉన్నందున విజయ్ సేతుపతికి స్క్రిప్ట్ నరేట్ చేశానని, ఆయన ఓకే చేశారని, తెలుగు మూవీస్ కు దర్శకత్వం వహించాలని ఉందని, అవుట్ &అవుట్ యాక్షన్ తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నఈ మూవీతో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొంటారనే కాన్ఫిడెన్స్ తో ఉన్నానని అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + twelve =