ఒకే సీజన్‌లో వ‌స్తున్న‌ రజినీ, ధనుష్

Rajinikanth & Dhanush Movies Set To Release For Festive Season,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Rajinikanth New Movie Release Date,Box Office War Between Rajinikanth & Dhanush,Festive Season Movies Release

త‌మిళ‌నాట 2020 సంక్రాంతి ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఎందుకంటే… నిజ‌జీవితంలో మామాఅల్లుళ్ళు అయిన ఇద్దరు అగ్ర కథానాయకులు… పొంగ‌ల్ సీజ‌న్‌లో త‌మ త‌మ కొత్త‌ సినిమాలతో బాక్సాఫీస్ వ‌ద్ద‌ క్లాష్ కి సై అంటున్నారు. ఆ మామాఅల్లుళ్ళు మ‌రెవ‌రో కాదు… సూపర్ స్టార్ రజినీకాంత్, టాలెంటెడ్ యాక్ట‌ర్‌ ధనుష్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… సుదీర్ఘ విరామం త‌రువాత రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా న‌టించిన చిత్రం `ద‌ర్బార్‌`. ఎ.ఆర్‌. మురుగ‌దాస్ రూపొందించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 2020 పొంగ‌ల్ కానుక‌గా జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది. క‌ట్ చేస్తే… అదే సీజ‌న్ లో ధనుష్ న‌టించిన `ప‌ట్టాసు’ కూడా రిలీజ్ కాబోతుంద‌ని కోలీవుడ్ టాక్‌. దురై సెంథిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ధనుష్ తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు.

మ‌రి… ఒకే సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మామాఅల్లుళ్ళు… ఆ యా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ఎటువంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తారో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =