కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Box Office War Between Rajinikanth & Dhanush

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

ఒకే సీజన్‌లో వ‌స్తున్న‌ రజినీ, ధనుష్

త‌మిళ‌నాట 2020 సంక్రాంతి ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఎందుకంటే... నిజ‌జీవితంలో మామాఅల్లుళ్ళు అయిన ఇద్దరు అగ్ర కథానాయకులు... పొంగ‌ల్ సీజ‌న్‌లో త‌మ త‌మ కొత్త‌ సినిమాలతో బాక్సాఫీస్ వ‌ద్ద‌ క్లాష్ కి సై అంటున్నారు. ఆ మామాఅల్లుళ్ళు మ‌రెవ‌రో కాదు... సూపర్ స్టార్ రజినీకాంత్, టాలెంటెడ్ యాక్ట‌ర్‌ ధనుష్.

Team TFNవాట్సాప్

షేర్