విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ?

Talented Director Vikram K Kumar To Direct Ramcharan,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Director Vikram K Kumar New Movie with Ramcharan,Vikram Kumar to direct Ram Charan,Ram Charan Movie Latest News

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR మూవీ షూటింగ్ తో, నిర్మాతగా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. RRR మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత తాను నటించే మూవీ కై రామ్ చరణ్ స్క్రిప్ట్స్ వింటున్నారు. రామ్ చరణ్ RRR మూవీ తరువాత నటించే మూవీ ని ఓకే చేసినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సరికొత్త ఐడియాస్ తోపాటు ఆసక్తికర స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను అలరించే దర్శకుడు విక్రమ్ K కుమార్ దర్శకత్వం వహించిన ఇష్క్, మనం 24(తమిళ్ ) మూవీస్ ఘనవిజయం సాధించాయి. మనం మూవీ కి బెస్ట్ డైరెక్టర్ గా విక్రమ్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకొన్నారు. ఒక సరికొత్త స్క్రిప్ట్ ను రామ్ చరణ్ కు విక్రమ్ నరేట్ చేశారని, ఆ స్క్రిప్ట్ కు రామ్ చరణ్ ఇంప్రెస్ అయ్యారని సమాచారం. ఇంతకు ముందు ఒకసారి
విక్రమ్, రామ్ చరణ్ కాంబినేషన్ మూవీ అనుకొన్నా ఆ మూవీ పట్టాలెక్కలేదు. RRR మూవీ షూటింగ్ పూర్తయిన తరువాత విక్రమ్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =