RGV డబల్ ధమాకా

Ram Gopal Varma Offers Double Dhamaka,Kamma Rajyam Lo Kadapa Reddlu Movie Release Date, latest telugu movies news, Ram Gopal Varma Movies To Release On These Dates, Ram Gopal Varma New Movie Release Date, RGV New Movie Updates, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

సంచలనాలకు మారుపేరైన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరో సంచలానికి తెర తీశారు. వారం రోజుల గ్యాప్ లో రెండు సినిమాలకు రిలీజ్ డేట్స్ ప్రకటించారు. టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన కమ్మరాజ్యం లో కడప రెడ్లు, బ్యూటిఫుల్ మూవీస్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు మూవీస్ కు రవిశంకర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వాస్తవ రాజకీయ పాత్రలతో రూపొందిన కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ నవంబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. అగస్త్య మంజు దర్శకత్వంలో పార్థ్ సూరి, నైనా గంగూలీ జంటగా రూపొందిన రొమాంటిక్ మూవీ “బ్యూటిఫుల్” డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ కానుంది. RGV దర్శకత్వంలో 1995 సంవత్సరంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ కి నివాళిగా “బ్యూటిఫుల్” మూవీ రూపొందింది.
వారం రోజుల గ్యాప్ లో రెండు మూవీస్ రిలీజ్ చేసి RGV ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =