త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న అల … వైకుంఠపురములో మూవీ సాంగ్ సామజవరగమన ప్యారిస్ లోని సుందర లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్ టబు, యంగ్ హీరో సుశాంత్, నివేత పేతురాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. థమన్ S సంగీతం అందించారు. ఈ మూవీ లోని రెండు సాంగ్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అల … వైకుంఠపురములో మూవీలో తనక్యారెక్టర్ గురించి పూజ హెగ్డే మాట్లాడుతూ .. అల్లు అర్జున్ కు బాస్ గా, ఒకే టైమ్ లో స్ట్రిక్ట్ గా, సాఫ్ట్ గా ఉండే ధైర్యస్థురాలిగా నటించానని , అల్లు అర్జున్ కు తనకు మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని, రొమాన్స్, డ్రామా, కామెడీ,సంగీతం కలబోసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని, అల్లుఅర్జున్, తనపై చిత్రీకరించిన రొమాంటిక్ సీన్స్ అల … వైకుంఠపురములో మూవీలోహై లెట్ అని అన్నారు. ప్రభాస్ జాన్ మూవీ, అఖిల్ 4 మూవీస్ లోని తన క్యారెక్టర్స్ ఆసక్తికరంగా ఉంటాయని, టాలీవుడ్ లో తాను ఉన్న పొజిషన్ కు సంతోషంగా ఉందని పూజ హెగ్డే తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: