హాలీవుడ్ మూవీ ఐకానిక్ పాత్రకు ప్రియదర్శి డబ్బింగ్

Priyadarshi to dub for Hollywood movie,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Tollywood Actor Priyadarshi dub for Hollywood movie,Priyadarshi Voice for Hollywood movie,Priyadarshi Latest News 2019

ఇప్పటీకే హాలీవుడ్ యానిమేటెడ్ మూవీస్ కు తెలుగు డబ్బింగ్ లో మన వాళ్ళు పలు పాత్రలకు తమ గొంతులను అరువు ఇచ్చిన సందర్భాలు వున్నాయి. నిన్ననే ఫ్రోజెన్ 2 సినిమాలో కీలకపాత్ర ఐన ‘ఎల్సా’ అనే పాత్రకు డబ్బింగ్ చెబుతున్నట్టు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్ లో ప్రియదర్శి కూడా చేరిపోయాడు. ఈ సినిమాలో ఐకానిక్ పాత్ర ఐన ఫన్నీ స్నో మ్యాన్ ఒలఫ్ పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నాడు. మరి ప్రియదర్శికి ఈ ఆఫర్ రావడం కష్టమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డిస్ని రూపొందించిన యానిమేషన్ మూవీ ‘ఫ్రోజెన్’ 2013లో విడుదలైన ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటేడ్ చిత్రంగా రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సంవత్సరం ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అవార్డును గెలుచుకొన్నది.ఇక దీనిలో భాగంగానే ఫ్రొజెన్ 2 ను తీసుకురానున్నారు. ఈ చిత్రం నవంబర్ 22 తేదీన ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్నది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =