కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Gang Leader movie latest news

ట్యాగ్ · 8 కథనాలు

Chiranjeevi’s Gang Leader Reunion After 30 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Gang Leader,Gang Leader Movie,Gang Leader Telugu Movie,Chiranjeevi Gang Leader Telugu Movi
సినిమా వార్తలు

30 ఏళ్ల తర్వాత 'గ్యాంగ్ లీడర్ బ్రదర్స్'

చిరంజీవి సినీ ప్రయాణంలో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు ఉండగా వాటిలో గ్యాంగ్ లీడర్ సినిమా కూడా తప్పకుండా ఉంటుంది. చిరంజీవి హీరోగా నటించగా మురళీ మోహన్, తమిళ్ నటుడు శరత్ కుమార్ అన్నలుగా నటించారు. ఆ ముగ్గురి అన్నదమ్ముల అనుబంధం.. చిరు పర్ఫార్మెన్స్, విజయశాంతి తో కెమిస్ట్రీ చిరు-నిర్మలమ్మ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఎప్పటికీ మరచిపోలేము. ఇక బప్పీలహరి సంగీతం అందించిన ఈ సినిమాకు మరో హైలైట్. విజయ బాపినీడు దర్శకత్వంలో, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా 1991 లో మే న రిలీజై ఈ ఏడాది మే 9 కి 30 ఏళ్ళు పూర్తి చేసుకోనుంది.

TFN Adminవాట్సాప్
Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Gang Leader 1st Day Collections, Gang Leader 1st Day Area Wise Collections, Collections of Gang Leader Movie, Gang Leader Movie Latest News, Gang Leader first day box office collectio
బాక్సాఫీస్

గ్యాంగ్ లీడర్ మూవీ లేటెస్ట్ కలెక్షన్స్

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా గ్యాంగ్ లీడర్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో హీరో నాని కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషన్ లు… ట్విస్టులు అని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినట్టు తెలుస్తోంది. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో మంచి కలెక్షన్స్ రాబట్టేలానే కనిపిస్తుంది. మరి నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Nani Press Meet About Gang Leader Movie, Gang Leader Movie Press Meet, Hero Nani Press Meet, Nani about Chiranjeevi at Gang Leader Movie Press Meet, Gang Lead
సినిమా వార్తలు

మీడియా సమావేశంలో నాని స్పందన

విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన NANI'S గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 13 తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఆ మూవీ ప్రమోషన్స్ లో మీడియా కు ఇంటర్వ్యూస్ ఇస్తూ హీరో నాని బిజీగా ఉన్నారు. మీడియా అడిగే ప్రశ్నలకు ఎలా రెస్పాండ్ కావాలోతెలియడం లేదని నాని అన్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Nani And shraddha Srinath Are Gear Up For Jodi And Gang Leader Movie Releases, Gang Leader Movie Releases Date, Nani And shraddha Srinath Movies To Release On Same Date, Gang Leader Movie latest News, shraddha Srinath Ar
సినిమా వార్తలు

వారం గ్యాప్‌లో వ‌స్తున్న‌ `జెర్సీ` స్టార్స్

ఈ వేస‌వికి విడుద‌లై విజ‌యం సాధించిన ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామా`జెర్సీ’లో జంట‌గా న‌టించి అల‌రించారు నేచుర‌ల్ స్టార్ నాని, టాలెంటెడ్ బ్యూటీ శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌. క‌ట్ చేస్తే... ఈ ఇద్ద‌రూ ఇప్పుడు వారం రోజుల గ్యాప్‌లో త‌మ కొత్త చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నారు. అంతేకాదు... ఆయా సినిమాలు పాత చిత్రాల టైటిల్స్‌తో తెర‌కెక్కినవే కావ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Prabhas to attend as chief guest for Nani's Gang Leader Pre Release Event,Prabhas to attend as chief guest For Gang Leader Pre Release, Gang Leader Pre Release Event Updates, Gang Leader Movie Latest News, Gang Leader Pr
సినిమా వార్తలు

నాని గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గ్యాంగ్ లీడర్ మూవీ సెప్టెంబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కార్తికేయ నెగటివ్ రోల్ లో నటించడం విశేషం. లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రఘు బాబు ముఖ్య పాత్రలలో నటించారు. PC శ్రీరామ్ ఛాయాగ్రహణం, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఫస్ట్ లుక్, టీజర్ తో ఆకట్టుకున్న గ్యాంగ్ లీడర్ మూవీ పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Director Vikram K Kumar to Continue Priya Sentiment in Gang Leader Movie, Director Vikram K Kumar Gang Leader, Gang Leader Movie Latest News, Priya Sentiment in Gang Leader Movie, Gang Leader Director Vikram K Kumar to C
సినిమా వార్తలు

`గ్యాంగ్ లీడ‌ర్‌`లోనూ కొన‌సాగిస్తున్న విక్ర‌మ్ కె.కుమార్‌

ఒక్కో ద‌ర్శ‌కుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అలా... `మనం` ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌కి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే... త‌న చిత్రాల్లో క‌థానాయిక‌ల పాత్ర‌ల‌కు `ప్రియ‌` అనే స్క్రీన్ నేమ్ పెట్ట‌డం. `13 బి`తో మొద‌లుకుని తాజా చిత్రం `గ్యాంగ్ లీడ‌ర్‌` వ‌ర‌కు జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఆ పేరుని ఎంతో `ప్రియం`గా కొన‌సాగిస్తున్నాడు విక్ర‌మ్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

విజయ్ ను బీట్ చేసిన నాని

విజయ్ ను నానీ బీట్ చేయడం ఏంటీ.. ఏ విషయంలో నాని విజయ్ ను బీట్ చేశాడు అని అనుకుంటున్నారా..? అసలు సంగతేంటో తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే. తన సహజమైన నటనతో న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు నాని. ఇక తన బోల్డ్ యాటిట్యూడ్ తో.. వరుస హిట్లతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News,Natural Star Nani Gang Leader Movie Latest Updates, Gang Leader movie new schedule updates, Gang Leader movie latest news, Nani Gang Leader movie news, Natural Star Nani latest movie news, Actor nani upcoming movie updat
షూటింగ్ అప్‌డేట్

గ్యాంగ్ లీడ‌ర్‌` న‌యా షెడ్యూల్ అప్‌డేట్‌

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 24వ చిత్రం `గ్యాంగ్ లీడ‌ర్‌`. `24` ఫేమ్ విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ప్రియాంక అరుళ్ మోహ‌న్ నాయిక‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న `గ్యాంగ్ లీడ‌ర్‌`కి సంబంధించి తాజా షెడ్యూల్ ఈ నెల 6 నుంచి హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. ఈ నెల 20 వ‌ర‌కు సాగే ఈ షెడ్యూల్‌లో కొంత టాకీతో పాటు ఓ పోరాట ఘ‌ట్టాన్ని కూడా…

Team TFNవాట్సాప్

షేర్